Type Here to Get Search Results !

ఆంజనేయ మంగళాష్టకం

0

 


వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే |
పూర్వాభాద్రప్రభూతాయ మంగళం శ్రీహనూమతే || ||

కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ |
మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే || ||

సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ |
ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే || ||

దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ |
తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీహనూమతే || ||

భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే |
జ్వలత్పావకనేత్రాయ మంగళం శ్రీహనూమతే || ||

పంపాతీరవిహారాయ సౌమిత్రిప్రాణదాయినే |
సృష్టికారణభూతాయ మంగళం శ్రీహనూమతే || ||

రంభావనవిహారాయ గంధమాదనవాసినే |
సర్వలోకైకనాథాయ మంగళం శ్రీహనూమతే || ||

పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ |
కౌండిన్యగోత్రజాతాయ మంగళం శ్రీహనూమతే || ||

కేసరీపుత్ర దివ్యాయ సీతాన్వేషపరాయ చ |
వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతే 

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages