Type Here to Get Search Results !

చంపదగినయట్టి శత్రువు తనచేత

0

 

పద్యము:

 

చంపదగినయట్టి శత్రువు తనచేత

జిక్కినేని గీడు సేయరాదు

పొసఁగ మేలుచేసి పొమ్మనుటే చాలు

విశ్వదాభిరామ వినురవేమ.

 

అర్థము:

 

చంపదగిన శత్రువు అయినా చేతికి దొరికినపుడు వీలైతే క్షమించి వదిలిపెట్టాలి. ఇంకా వీలైతే ఏదైనా సహాయం చేసి పంపించాలి. ఎందువల్లనంటే శత్రువు లేకుండా చేసుకోవాలి అంటే మార్గం శత్రువును చంపడం కాదు ఆ మనిషిలోని శతృత్వపు భావాన్ని చంపడం. అది ప్రేమ, సహాయాలతోనే సాధ్యమవుతుంది.

అని వేమన భావం.

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages