WORKSHEET - 1
Concept : Family members and relations
I. Rewrite the following words two times
(పదాలను చూసి రెండు సార్లు రాయండి.)
II. Mind Map
Write your relation with each family member in your family.
(మీ కుటుంబంలోని ప్రతి సభ్యునితో మీకు గల బంధం రాయండి.)
(మీ కుటుంబంలోని ప్రతి సభ్యునితో మీకు గల బంధం రాయండి.)
Members of
my family
my family
Father (తండ్రి)
Given Reference
Mother (తల్లి)
Grandfather (తాతయ్య)
Grandmother (నాయనమ్మ)
Brother / Sister (తోబుట్టువు)
Uncle / Aunt (బాబాయి / పిన్ని)
III. Read the following paragraph and answer the given questions
(క్రింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.)
On Naveen's birthday (నవీన్ పుట్టిన రోజు) Paragraph in WB
Now answer the questions.
-
1. Naveen's father is Raghu. Then, how are Raghu's parents related to Naveen?
(నవీన్ తండ్రి రఘు. అప్పుడు రఘు తల్లిదండ్రులు నవీన్‌కు ఏమవుతారు?)Answer: Raghu's parents are Naveen's grandparents.రఘు తల్లిదండ్రులు నవీన్‌కు తాతయ్య, నానమ్మ/అమ్మమ్మ అవుతారు.
-
2. How are Ramya and Chinnu related to Naveen?
(నవీన్‌కు రమ్య, చిన్ను ఏమవుతారు?)Answer: Ramya is Naveen's elder sister and Chinnu is his younger brother.రమ్య నవీన్‌కు అక్క, చిన్ను తమ్ముడు.
-
3. Among Raghu's father, Raghu, and Naveen, there are two fathers and two sons. How is that possible?
(ఈ ముగ్గురిలో ఇద్దరు తండ్రులు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఎలా?)Answer: This represents three generations living together:
• Raghu's father is a father to Raghu. Raghu is both a son and a father. Naveen is Raghu's son
• రఘు తండ్రి రఘుకు తండ్రి. రఘు తన తండ్రికి కొడుకు, నవీన్‌కు తండ్రి. నవీన్ రఘు కొడుకు. అందుకే ఇద్దరు తండ్రులు, ఇద్దరు కొడుకులు ఉంటారు. -
4. How is Raghu related to Naveen's grandfather? Similarly, how is Naveen related to him?
(నవీన్ తాతయ్యకు రఘు, నవీన్ ఏమవుతారు?)Answer:
Raghu is the son of Naveen's grandfather. Naveen is the grandson of his grandfather
రఘు నవీన్ తాతయ్యకు కొడుకు. నవీన్ తన తాతయ్యకు మనవడు.
IV. Join the dots and colour the pictures
(చుక్కలను కలిపి రంగులు వేయండి.)
🎨 Workbook Activity: ఈ విభాగంలో విద్యార్థులు వర్క్‌బుక్ నందు ఇచ్చిన బొమ్మల చుక్కలను కలిపి రంగులు వేయవలెను.
V. Answer the following questions in two or three sentences
(క్రింది ప్రశ్నలకు రెండు లేదా మూడు వాక్యాలలో సమాధానం రాయండి.)
-
1. Name the members of your family?
(మీ కుటుంబ సభ్యుల పేర్లు రాయండి.)Answer: The members of my family and their names are:
• Father: Kishore
• Mother: Bharathi
• Brother: Bharath
• Me (Self): Deepika -
2. What is a family?
(కుటుంబం అంటే ఏమిటి?)Answer: A family is a group of people who live together and care for one another. Family members love, help, and support each other.
కుటుంబం అంటే కలిసి నివసిస్తూ ఒకరినొకరు ప్రేమించి, సహాయం చేసుకునే వ్యక్తుల సమూహం. కుటుంబ సభ్యులు ఒకరినొకరు ఆదరిస్తారు -
3. Who are called grandparents?
(తాతయ్య, అమ్మమ్మ / నాయనమ్మ అని ఎవరిని పిలుస్తారు?)Answer: The parents of our father or mother are called grandparents. They are our grandfather and grandmother.
మన తండ్రి లేదా తల్లి తల్లిదండ్రులను తాతయ్య, నాయనమ్మ/అమ్మమ్మ అంటారు. వారినే తాతామ్మలు (Grandparents) అంటారు.
VI. Answer the following questions in five or six sentences
(క్రింది ప్రశ్నలకు ఐదు లేదా ఆరు వాక్యాలలో సమాధానం రాయండి.)
-
1. Ravi calls his elder brother by his name. Is this correct? Why? What is good about calling family members by their relationship names instead of their actual names? What advice would you give Ravi?
(రవి, తన అన్నయ్యను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇది సరైన పద్ధతేనా? ఎందుకు? కుటుంబ సభ్యులను పేర్లతో కాకుండా వరుసలతో పిలవడం ఎందుకు మంచిది. రవికి నువ్వు ఇచ్చే సలహా ఏమిటి?)Answer: No, it is not correct. We should call family members by their relationship names. Calling them as "Anna" (elder brother) shows love and respect. Relationship names strengthen family bonds. I would advise Ravi to call his elder brother "Anna" instead of using his name.
లేదు, ఇది సరైనది కాదు. కుటుంబ సభ్యులను బంధుత్వ పేర్లతో పిలవాలి. పెద్ద అన్నను "అన్న" అని పిలవడం గౌరవం మరియు ప్రేమను చూపుతుంది. బంధుత్వ పేర్లు కుటుంబ బంధాలను బలపరుస్తాయి. కాబట్టి రవి తన అన్నను పేరుతో కాకుండా "అన్న" అని పిలవాలి. -
2. Just like Deepika, did you recognize your parents in the old photos at your grandparents house? Write what your grandparents told you about their childhood.
(దీపిక లాగే మీరు మీ తాతయ్య, నాయనమ్మ / అమ్మమ్మ ఇంట్లో చూసిన పాత ఫొటోలలో మీ అమ్మానాన్నలను గుర్తించారా? వారి బాల్యం గురించి తాతయ్య, నాయనమ్మ/అమ్మమ్మ ఏం చెప్పారో రాయండి.)Answer: Yes, I recognized my parents in the old photos. My grandparents told me that they played traditional games and helped their parents in daily work. They walked to school and spent time with family members. They lived happily and enjoyed their childhood.
అవును, నేను పాత ఫోటోలలో నా తల్లిదండ్రులను గుర్తుపట్టాను. మా తాతయ్య, నాయనమ్మ తమ చిన్నప్పటి గురించి చెప్పారు. వారు సంప్రదాయ ఆటలు ఆడేవారని, ఇంటి పనుల్లో సహాయం చేసేవారని చెప్పారు. వారు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లేవారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేవారు.
WORKSHEET - 2
Concept : Family relationships
I. Rewrite the following words two times
(పదాలను చూసి రెండు సార్లు రాయండి.)
II. Match the following
(జతపరచండి.)
1.
Maternal familys
( B )
A.
Related to father's side
2.
Paternal family
( A )
B.
Related to mother's side
3.
Siblings
( D )
C.
Children of aunt and uncle
4.
Cousins
( C )
D.
Brothers and sisters of the same parents
III. Read the following paragraph and answer the given questions
(క్రింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.)
Rakesh and Pushpa are husband and wife (భార్యా భర్తలు). They live in a village with their family. Their family has four members. Rakesh works as a farmer (రైతు), and Pushpa is a homemaker (గృహిణి). They have two children who go to school regularly. Rakesh takes care of the fields (పొలాలు), and Pushpa manages (నిర్వహించడం) the house. All the family members love and support (సహకారం) each other. They live together happily (సంతోషంగా) as a family.
Fill in the blanks with suitable words using the paragraph. (ఖాళీలను పూరించండి)
- 1. Rakesh and Pushpa are husband and wife.
- 2. Their family has four members.
- 3. Rakesh works as a farmer.
- 4. Their children go to school regularly.
- 5. Rakesh takes care of the fields.
IV. True (T) or False (F)
(ఒప్పు లేదా తప్పు)
-
1. Brothers and sisters of the same parents are called cousins.
(ఒకే తల్లిదండ్రుల అన్నదమ్ములు మరియు అక్కచెల్లెళ్లను కజిన్స్ అంటారు.) ( F ) -
2. The parents of your mother are your maternal grandparents.
(మీ తల్లి యొక్క తల్లిదండ్రులను అమ్మమ్మ, తాతయ్య (తల్లి తరపున బంధువులు) అంటారు.) ( T ) -
3. Children of aunts and uncles are cousins.
(అత్తలు, మామయ్యలు లేదా పెదనాన్నల పిల్లలను కజిన్స్ అంటారు.) ( T ) -
4. Your mother's father is the grandfather to you and to your maternal uncle's son.
(మీ అమ్మగారి నాన్నగారు మీకు మరియు మీ మేనమామ కుమారునికి కూడా తాతయ్య అవుతారు.) ( T )
V. Answer the following questions in two or three sentences
(క్రింది ప్రశ్నలకు రెండు లేదా మూడు వాక్యాలలో సమాధానం రాయండి.)
-
1. Introduce the members of your family and their names.
(మీ కుటుంబ సభ్యులను వారి పేర్లతో పరిచయం చేయండి.)Answer: My family is a happy nuclear family. My father's name is Kishore, and he works to support us. My mother's name is Bharathi, and she takes care of our home. I also have a brother named Bharath, who studies along with me. -
2. Draw and label a family flowchart of your family.
(మీ కుటుంబ రేఖా చిత్రాన్ని గీసి అందులో సభ్యుల పేర్లను రాయండి.)Father Kishore+Mother Bharathi││ │Brother (Sibling) BharathMe Deepika
WORKSHEET - 3
Concept : Changes in families
I. Rewrite the following words two times
(పదాలను చూసి రెండు సార్లు రాయండి.)
II. Find out all about the youngest child in your home or in the home of a relative. Then write.
(మీ ఇంట్లో గాని మీ బంధువుల ఇళ్లలో గాని అందరికన్నా చిన్న వారి వివరాలు సేకరించి రాయండి.)
-
1. When was the baby born?
(శిశువు ఎప్పుడు పుట్టింది?)Answer: The baby was born on 10 January 2024.
శిశువు 10 జనవరి 2024 న జన్మించింది. -
2. Is the baby a boy or a girl?
(ఆ శిశువు మగపిల్లాడా లేక ఆడపిల్లా?)Answer: The baby is a girl.
శిశువు అమ్మాయి. -
3. How are you related to the baby?
(మీరు శిశువుతో ఎలా సంబంధం కలిగి ఉన్నారు?)Answer: I am the baby's elder brother/sister.
నేను ఆ శిశువుకు అన్న/అక్కను. -
4. How many hours each day does the baby sleep?
(శిశువు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతుంది?)Answer: The newborn baby sleeps for about 14 to 16 hours each day.
శిశువు రోజుకు సుమారు 14 నుండి 16 గంటలు నిద్రపోతుంది. -
5. How do babies communicate before they learn to speak?
(శిశువులు మాట్లాడటం నేర్చుకునే ముందు వరకు భావాలను ఎలా వ్యక్తపరుస్తారు?)Answer: Babies communicate by crying, smiling, and making sounds.
శిశువులు ఏడవడం, నవ్వడం, శబ్దాలు చేయడం ద్వారా తమ భావాలను తెలియజేస్తారు..
III. Read the following paragraph and answer the given questions
(క్రింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.)
Rani lives in a small family ...Read Paragraph in Work Book
True (T) or False (F). (ఒప్పు లేదా తప్పు)
-
1. Rani lives with her mother and father. ( T )
-
2. Raju came to Rani's house for a holiday. ( F )
-
3. Rani feels unhappy about sharing her room with Raju. ( F )
-
4. Rani's mother says we learn to share and care when new members join the family. ( T )
IV. Fill in the blanks with the given answers
(క్రింది ఇచ్చిన పదాలతో ఖాళీలను పూరించండి.)
Options: (change, baby, new, forever, Ongole)
- 1. Marriage brings new members into the family.
- 2. Komali's mother had a newborn baby.
- 3. Peter's family lived in Ongole before moving.
- 4. Families do not remain the same forever.
- 5. Moving to another place brings change to the family.
V. Answer the following questions in two or three sentences
(క్రింది ప్రశ్నలకు రెండు లేదా మూడు వాక్యాలలో సమాధానం రాయండి.)
-
1. Explain how birth or marriage can change a family?
(జననం లేదా వివాహం వలన కుటుంబంలో ఎలాంటి మార్పు వస్తుందో వివరించండి.)Answer: Birth or marriage brings new members into a family. The family becomes bigger and family members learn to share, care, and help one another.
జననం లేదా వివాహం వల్ల కుటుంబంలో కొత్త సభ్యులు చేరుతారు. కుటుంబం పెద్దదవుతుంది. కుటుంబ సభ్యులు ఒకరినొకరు పంచుకోవడం, ప్రేమించడం మరియు సహాయం చేయడం నేర్చుకుంటారు
VI. Answer the following questions in five or six sentences
(క్రింది ప్రశ్నలకు నాలుగు లేదా ఐదు వాక్యాలలో సమాధానం రాయండి.)
-
1. Observe a family where one member moves away for work. How does this affect the other family members?
(ఒక వ్యక్తి పని నిమిత్తము కుటుంబం నుండి దూరంగా వెళ్లిన ఒక కుటుంబాన్ని పరిశీలించండి. ఇది ఆ కుటుంబంలోని మిగతా సభ్యులను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?)Ans:
• When one family member moves away for work, the family may miss that person. Other members may have to take on extra responsibilities at home. However, the family may get better income and a better standard of living. They stay connected through phone calls and visits. Family members learn to support each other.
• కుటుంబంలో ఒకరు ఉద్యోగం కోసం దూరంగా వెళితే, మిగతా సభ్యులు వారిని మిస్ అవుతారు. ఇంటి పనుల్లో ఎక్కువ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే కుటుంబ ఆదాయం పెరిగి జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. ఫోన్ కాల్స్, సందర్శనల ద్వారా సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. -
2. A family moves to a new place due to a job transfer. How do you think the children may feel? Why?
(ఉద్యోగ బదిలీ నిమిత్తము ఒక కుటుంబం కొత్త ప్రదేశానికి వెళ్ళింది. ఆ కుటుంబంలోని పిల్లలు ఏ విధంగా భావిస్తారని మీరు అనుకుంటున్నారు. ఎందుకు?)Ans:
• Children may feel both excited and nervous. They may miss their old friends, school, and neighborhood. It may take time to adjust to a new school and make new friends. They may also feel happy to explore a new place. Gradually, they become comfortable in the new environment.
• ఉద్యోగ బదిలీ కారణంగా కొత్త ప్రదేశానికి వెళితే పిల్లలు ఆనందంగా మరియు కొంత ఆందోళనగా భావించవచ్చు. వారు పాత స్నేహితులు, పాఠశాల మరియు పరిసరాలను మిస్ అవుతారు. కొత్త పాఠశాలకు, కొత్త స్నేహితులకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. కొత్త ప్రదేశాన్ని చూడటం వల్ల ఆనందం కూడా కలుగుతుంది. క్రమంగా వారు కొత్త వాతావరణానికి అలవాటు పడతారు.
WORKSHEET - 4
Concept : Types of families
I. Rewrite the following words two times
(పదాలను చూసి రెండు సార్లు రాయండి.)
II. Fill in the blanks with the given answers
(క్రింది ఇచ్చిన పదాలతో ఖాళీలను పూరించండి.)
Options: (joint, ill, single-parent, nuclear, father)
- 1. A family with parents and children is called a nuclear family
- 2. A family with grandparents, uncles, aunts, and cousins is called a joint family.
- 3. Raghu's family is supported by his father.
- 4. Srinu's mother takes care of the family because his father is ill.
- 5. A family with only one parent is called a single-parent family.
III. Read the following paragraph and answer the given questions
(క్రింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.)
There was a little boy named Gopal. He lived (నివసించటం) with his mother, father, and sister. This is called a nuclear family (చిన్న కుటుంబం). His friend Asha lived with her grandfather, grandmother, uncle, aunt, and cousins. That is a joint family (ఉమ్మడి కుటుంబం). Gopal also had another friend named Adhi who lived with only one parent. This is called a single-parent family (ఏక సంరక్షక కుటుంబం). Though families are different (కుటుంబాలు వేరైనప్పటికీ), every family has love, care, and happiness.
Now answer the following questions:
-
1. What type of family does Gopal belong to?
(గోపాల్ ఏ రకమైన కుటుంబానికి చెందినవాడు?)Answer: Gopal belongs to a Nuclear Family (చిన్న కుటుంబం). He lives with his mother, father, and sister. -
2. Who is Gopal's friend that lives in a joint family?
(ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నది ఎవరు?)Answer: Gopal's friend Asha lives in a joint family (ఉమ్మడి కుటుంబం) along with her grandfather, grandmother, uncle, aunt, and cousins. -
3. When you visit your friend's house, how can you find out what type of family they have?
(నీ స్నేహితునిది ఏ రకమైన కుటుంబమో, ఎలా గుర్తిస్తావు?)Answer: When I visit a friend's house, I can observe the members living together in that household:
• If only parents and children live together, it is a Nuclear family.
• If grandparents, uncles, aunts, and cousins also live together in the same house, it is a• If only one parent lives with the children, it is a Single-parent family
IV. Draw and label
(బొమ్మ గీసి పేర్లు రాయండి.)
IV. Multiple Choice Questions
(బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు.)
-
1. A family with father, mother and children is called a ______________ ( B )
-
2. A family where grandparents, parents, uncles, aunt and cousins live together is called ______________ ( C )
-
3. Which type of family has only one parent taking care of children? ( C )
-
4. Raju lives with his grandparents. He lost his parents in an accident. His family is a ______________ ( B )
-
5. Which of the following is a large family? ( C )
V. Answer the following questions in two or three sentences
(క్రింది ప్రశ్నలకు రెండు లేదా మూడు వాక్యాలలో సమాధానం రాయండి.)
-
1. Why do family members need to support each other?
(కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఎందుకు సహాయం చేసుకోవాలి?)Answer: Family members need to support each other because a family runs happily on mutual love, care, and cooperation. Supporting one another reduces individual burdens, solves daily problems easily, and helps children grow up with strong financial and emotional security.
జవాబు: పరస్పర ప్రేమ, ఆదరణ మరియు సహకారం ఉన్నప్పుడే కుటుంబం సంతోషంగా సాగుతుంది. ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల పనుల భారం తగ్గుతుంది, సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి మరియు పిల్లలు మానసిక ధైర్యంతో, సురక్షితంగా ఎదుగుతారు.
-
2. A new baby is born in your family. What changes do you see in your family?
(మీ కుటుంబంలో ఒక కొత్త బిడ్డ పుట్టింది. కుటుంబంలో మీరు ఎలాంటి మార్పులు గమనిస్తారు?)Answer: When a new baby is born, the size of the family increases and it becomes a larger family. All the family members feel very happy and get busy taking care of the newborn baby, sharing new responsibilities.
జవాబు: కుటుంబంలో కొత్త పాప లేదా విల్లాడు జన్మించినప్పుడు కుటుంబ పరిమాణం పెరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంగా ఉంటారు మరియు శిశువు సంరక్షణలో కొత్త బాధ్యతలను పంచుకుంటూ బిజీగా మారిపోతారు.
VI. Answer the following questions in five or six sentences
(క్రింది ప్రశ్నలకు ఐదు లేదా ఆరు వాక్యాలలో సమాధానం రాయండి.)
-
1. Explain the difference between a 'nuclear family' and a 'joint family'.
(చిన్న కుటుంబం మరియు ఉమ్మడి కుటుంబం మధ్య తేడాను వివరించండి.)Answer: The main differences between a nuclear family and a joint family are:
• Nuclear Family: A nuclear family consists of only father, mother, and their children living together. It is small in size, and family responsibilities are managed primarily by the parents.
• Joint Family: A joint family consists of grandparents, parents, uncles, aunts, and cousins all living together in the same house. It is large in size, and members learn to share more responsibilities, care, and household work collectively.
జవాబు: చిన్న కుటుంబం మరియు ఉమ్మడి కుటుంబం మధ్య గల ముఖ్యమైన తేడాలు:
• చిన్న కుటుంబం (Nuclear Family): ఈ కుటుంబంలో కేవలం తల్లి, తండ్రి మరియు వారి పిల్లలు మాత్రమే కలిసి నివసిస్తారు. ఇది పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది.
• ఉమ్మడి కుటుంబం (Joint Family): ఈ కుటుంబంలో తాతయ్య, నాయనమ్మ, అమ్మానాన్నలు, బాబాయిలు, పిన్నిలు మరియు కజిన్స్ అందరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తారు. ఇది పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది మరియు అందరూ కలిసి బాధ్యతలను పంచుకుంటారు.
WORKSHEET - 5
Concept : Family responsibilities and values
I. Rewrite the following words two times
(పదాలను చూసి రెండు సార్లు రాయండి.)
II. True (T) or False (F)
(ఒప్పు లేదా తప్పు)
-
1. Helping parents with household work shows responsibility. ( T )
-
2. Family members should not care about each other's feelings. ( F )
-
3. Respecting elders is an important family value. ( T )
-
4. Sharing work in the family helps everyone to live happily. ( T )
III. Read the following paragraph and answer the given questions
(క్రింది పేరాను చదివి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.)
A family is a place where everyone lives together (కలిసి నివసించడం) with love and cooperation (సహకారం). All members help each other in work and support (మద్దతు) one another in difficult times (కష్ట సమయాలు). They share responsibilities (బాధ్యతలు) and follow rules with discipline (క్రమశిక్షణ). Such a family lives happily and peacefully because everyone cares for one another.
Choose the correct answer. (సరైన సమాధానాన్ని గుర్తించండి.)
-
1. A family lives happily when there is ______________ ( B )Answer: B) cooperation
-
2. When do family members help each other mainly? ( C )Answer: C) difficult times
-
3. What does discipline in your family mean? ( B )Answer: B) following rules
-
4. When is a peaceful family possible? ( B )Answer: B) when members care for one another
IV. Answer the following questions in four or five sentences
(క్రింది ప్రశ్నలకు నాలుగు లేదా ఐదు వాక్యాలలో సమాధానం రాయండి.)
-
1. Why do you think cooperation is important in a family?
(కుటుంబంలో సహకారం ఎందుకు ముఖ్యమని మీరు అనుకుంటున్నారు?)Answer: Cooperation is very important because it helps family members to work together without conflicts and build strong emotional bonds. When everyone cooperates, household tasks are completed quickly and easily, which reduces burden on a single person. It brings peace, unity, and a happy environment to the entire home.
జవాబు: కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అండదండలు, గొడవలు లేని సంతోషకరమైన వాతావరణం ఏర్పడటానికి సహకారం ఎంతో ముఖ్యం. అందరూ సహకరించుకోవడం వల్ల ఇంటి పనులు త్వరగా మరియు సులువుగా పూర్తవుతాయి, దీనివల్ల ఒకరిపైనే భారం పడకుండా ఉంటుంది. ఇది కుటుంబంలో శాంతిని, ఐక్యతను పెంపొందిస్తుంది.
V. Answer the following questions in five or six sentences
(క్రింది ప్రశ్నలకు ఐదు లేదా ఆరు వాక్యాలలో సమాధానం రాయండి.)
-
1. Is it important to share responsibilities at home? Give reasons.
(ఇంట్లో బాధ్యతలను పంచుకోవడం ముఖ్యమా? కారణాలు రాయండి.)Answer: Yes, it is important to share responsibilities at home.
• Sharing daily work ensures that no single family member (like mother or father) gets completely exhausted or stressed out.
• When everyone helps, the work gets finished quickly. It reduces the burden on one person.
• Sharing responsibilities teaches responsibility and cooperation.
• It helps the family live happily and peacefully.
జవాబు: అవును, ఇంట్లో బాధ్యతలను పంచుకోవడం చాలా ముఖ్యం
• అందరూ కలిసి పని చేస్తే పనులు త్వరగా పూర్తవుతాయి.
• ఒకరిపై మాత్రమే భారం పడదు.
• బాధ్యతలను పంచుకోవడం వల్ల బాధ్యతాభావం మరియు సహకారం పెరుగుతాయి.
• దీంతో కుటుంబం సంతోషంగా, శాంతియుతంగా జీవిస్తుంది.
ASSESSMENT
I. Multiple Choice Questions
(బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు.)
-
1. The children of an uncle and an aunt are called ______________ ( B )
-
2. Siblings mean ______________ ( B )
-
3. A family becomes strong when ______________ ( B )
-
4. Moving to another town happens due to ______________ ( A )
II. Answer the following questions in two or three sentences
(క్రింది ప్రశ్నలకు రెండు లేదా మూడు వాక్యాలలో సమాధానం రాయండి.)
-
1) Write the reasons for changes in a family.
(కుటుంబాలలో మార్పునకు కారణమయ్యే అంశాలు ఏమిటి?)Answer: A family may change because of birth, marriage, transfer of jobs, or moving to a new place. New members may join the family, or family members may move to another town..
జవాబు: జననం, వివాహం, ఉద్యోగ బదిలీ లేదా కొత్త ప్రదేశానికి మారడం వల్ల కుటుంబంలో మార్పులు వస్తాయి. కొత్త సభ్యులు కుటుంబంలో చేరవచ్చు లేదా కుటుంబ సభ్యులు వేరే చోటుకు మారవచ్చు. -
2) Who are called grandparents?
(తాతయ్య, అమ్మమ్మ /నాయనమ్మ అని ఎవరిని పిలుస్తారు?)Answer: The parents of our father or mother are called grandparents. They are our grandfather and grandmother.
జవాబు: మన తండ్రి లేదా తల్లి యొక్క తల్లిదండ్రులను గ్రాండ్‌పేరెంట్స్ (తాతయ్య, నాయనమ్మ / అమ్మమ్మ) అని పిలుస్తారు.
III. Answer the following questions in font or five sentences
(క్రింది ప్రశ్నలకు నాలుగు లేదా ఐదు వాక్యాలలో సమాధానం రాయండి.)
-
1. Write reasons for the increase of nuclear families.
(చిన్న కుటుంబాలు పెరగడానికి కారణాలు రాయండి.)Answer: Nuclear families are increasing nowadays due to several reasons:
• Job transfers, employment searches, and business opportunities force people to move to cities from villages.
• Higher education facilities for children encourage parents to live separately in urban areas.
• Lack of enough living space in single houses and changing lifestyle preferences.
• Economic changes and the need for independent financial management make big families split into smaller nuclear setups.
జవాబు: ప్రస్తుతం సమాజంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గి చిన్న కుటుంబాలు (వ్యష్టి కుటుంబాలు) పెరగడానికి గల ప్రధాన కారణాలు:
• ఉద్యోగ బదిలీలు, కొత్త ఉపాధి మరియు వ్యాపార అవకాశాల కోసం ప్రజలు గ్రామాలను వదిలి నగరాలకు వలస వెళ్లడం.
• పిల్లల ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు నగరాలలో ప్రత్యేకంగా నివసించాల్సి రావడం.
• ఇళ్లలో నివాస స్థలం సరిపోకపోవడం మరియు మారుతున్న జీవనశైలి అవసరాలు.
• ఆర్థిక స్వతంత్రత కోరుకోవడం మరియు మారుతున్న సామాజిక పరిస్థితుల వల్ల ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారుతున్నాయి.
IV. Answer the following questions in five or six sentences
(క్రింది ప్రశ్నలకు ఐదు లేదా ఆరు వాక్యాలలో సమాధానం రాయండి.)
-
1. Write a paragraph on "My responsibilities in my family".
("నా కుటుంబంలో నా బాధ్యతలు" అనే అంశంపై ఒక పేరా రాయండి.)Answer: Nuclear families are increasing because many people move to different places for jobs and education. Some families live separately due to job transfers. People prefer smaller families for easy management. Limited space in cities is also a reason. These factors have increased the number of nuclear families.
జవాబు: ఉద్యోగాలు మరియు విద్య కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఉద్యోగ బదిలీల వల్ల కుటుంబాలు విడిగా నివసిస్తున్నాయి. చిన్న కుటుంబాలను నిర్వహించడం సులభం కాబట్టి చాలామంది వాటిని ఇష్టపడుతున్నారు. నగరాల్లో స్థలం తక్కువగా ఉండటం కూడా ఒక కారణం. అందువల్ల అణు కుటుంబాల సంఖ్య పెరుగుతోంది.