Type Here to Get Search Results !

ఎగరాలి, ఎగరాలి స్వాతంత్య్ర జెండా Lyrics

0

 ఎగరాలి, ఎగరాలి స్వాతంత్య్ర జెండా

మాఐక్య  జెండా.... జాతీయ జెండా.

మూడు రంగుల జెండా ముచ్చటైనా జెండా

మూడు లోకాలలో మురిసి వెలసే జెండా 

ఎగరాలి ,ఎగరాలి స్వాతంత్య్ర  జెండా...

మాఐక్య జెండా ....జాతీయ జెండా.....


నీకు పుట్టుక నిచ్చి నిను పెంచి నిను మోసినీకీర్తి నిలిపేడు గాంధి తాతయ్యేను

ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా.....

మాఐక్య జెండా..... జాతీయ జెండా.


ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర్య జెండా

మాఐక్య జెండా జాతీయ జెండా.....

అరుణ భాస్కర కోటి కిరణాల కాంతితో  

దగధగా మెరియును ధర్మచక్రమ్ము......

ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర్య జెండా

మా ఐక్య జెండా..... జాతీయ జెండా.

మూడు రంగుల జెండా ముచ్చటైనా జెండామూడు లోకాలలో మురిసి వెలసే జెండా



కాషాయ రంగు రా త్యాగానికి గుర్తురా ....

తెలుపు రంగు రా శాంతికి గుర్తురా...

ఆకుపచ్చ రంగురా  పాడి పంటలకు గుర్తురా...

ఎగరాలి, ఎగరాలిస్వాతంత్ర జెండా....

మాఐక్య జెండా.... జాతీయ జెండా.

మూడు రంగుల జెండా ముచ్చటైనా జెండామూడు లోకాలలో మురిసి వెలసే జెండా


ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర్య జెండా....

మా ఐక్య జెండా.... జాతీయ జెండా....

మూడు రంగుల జెండా ముచ్చటైనా జెండామూడు లోకాలలో మురిసి వెలసే జెండా


నీ సేవయే మాకు నిత్య జీవనమమ్మా...

నీ రూపుమే మాకు నిత్య నిలయమమ్మా...

ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా....

మా ఐక్య జెండా, జాతీయ జెండా.....


మూడు రంగుల జెండా ముచ్చటైనా జెండామూడు లోకాలలో మురిసి వెలసే జెండా

ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర్య జెండా

మా ఐక్యజెండా జాతీయ జెండా.....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages