- ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు గత PRC లో ఉద్యోగులకు బాకీ ఉన్న I R arrears కు విడుదలకు మార్గం సుగమం
- IR బిల్స్ పెట్టుకునే విధానాలు సరళీకరించేలా ప్రభుత్వం నుండి ఖజానా శాఖ కు ప్రత్యేక మార్గదర్శకాలు
- అర్హత గల IR తేది. 1.7.19 నుండి 31.12.21 వరకు ఉద్యోగులు arrear claim లో draw చేసుకొనుటకు CFMS లో provision లేని విషయాన్ని ప్రభుత్వమునకు Represent చేయగా, ఆర్ధిక శాఖ వారు సానుకూలంగా స్పందించి, ఉత్తర్వులు జారిచేయగా, DDO లు Arrear bill preparion లో IR head enable చేస్తూ DTA వారు ఉత్తర్వులు ఇచ్చివున్నారు.
- ఇది సదరు పీరియడ్ లో ARREARS CLAIM చేయు ఉద్యోగులు అందరికి ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది.
గత PRC లో ఉద్యోగులకు బాకీ ఉన్న I R arrears కు విడుదలకు మార్గం సుగమం Circular released fin dept
సెప్టెంబర్ 28, 2026
0
Tags


