హోమ్ONLINE EXAM3rd Telugu SA2 Model Question paper Quiz - 1 3rd Telugu SA2 Model Question paper Quiz - 1 meebadi ఏప్రిల్ 05, 2026 0 Quiz Page 3rd Telugu SA2 Model quiz - 1 Enter Student Details మీ వివరాలు నమోదు చేసిన తరువాత Question Paper ఓపెన్ అవుతుంది Start Quiz 1. కింది వాక్యములో గీతగీసిన పదానికి అర్థమును గుర్తించుము. కమలములు కమలాప్తుని వలన వాడిపోతాయి A. వాయుదేవుడు B. ఇంద్రుడు C. సూర్యుడు D. చంద్రుడు 2. ఈ కింది వానిలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి. A.రామచిలుక B. పిచ్చుక. C. ఏనుగు D. నెమలి 3.ఈ కింది వాక్యంలో గీత గీసిన పదానికి సరైన అర్ధాన్ని గుర్తించండి. రైతులు ఆరుగాలం అంతా పనిచేస్తే గాని పంట చేతికి రాదు. A. ఏడాది అంతా B. మూడు నెలల కాలం C. ఆరునెలల కాలం D. తొమ్మిది నెలల కాలం 4. కింద ఇచ్చిన అక్షరాలతో ఏర్పడిన అర్థవంతమైన పదాన్ని గుర్తించండి. థ హా క స్య A.హాథకస్య B.హాస్యథక: C.హాస్యకథ D.హాకస్యథ 5.కింది వాక్యాన్ని సరైన నామవాచక పదంతో పూరించండి. గౌతమి ....... కొరకు పుస్తకాలు కొన్నది A.పవిత్ర B.అతని C.స్నేహం D.ఆమె 6. “ముత్యము” అనేది ఏ రకమైన పదము ? A. ప్రాసపదం B. జంటపదం C. భ్రమక పదం D. ద్విత్వాక్షర పదం 7.ఈ కింది వాక్యాలలో సరైనచోట ఆశ్చర్యార్ధకం (!) ఉన్న వాక్యాన్ని గుర్తించండి. A. ఔనా ఎంత చక్కని భవనమో ! B. ఔనా ! ఎంత చక్కని భవనమో ! C. ఔనా ఎంత ! చక్కని భవనమో ! D. ఔనా ! ఎంత చక్కని భవనమో 8.కింద ఇచ్చిన పదానికి సరైన బహువచన పదాన్ని గుర్తించండి. "కాలు" A.కళ్ళు B.కాళ్ళు C.కాలురు D.కాలాలు 9.ఈ కింది వాక్యంలో ద్విత్వాక్షర పదాలను గుర్తించండి. సింధు నాన్నతో కలిసి బజారుకి వెళ్ళి, ఏనుగు, బస్సు, జిరాఫి బొమ్మలను కొన్నారు. A.నాన్న, వెళ్ళి, బస్సు, బొమ్మలు, కొన్నారు B.జిరాఫీ, బొమ్మలు, వెళ్ళి, సింధు C.నాన్న, వెళ్ళి, జిరాఫీ, బస్సు D.నాన్న, బజారు, బొమ్మలు 10.ఈ కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్ధం రాయండి. పొదలలో కీచురాళ్ళ రొదలు వినిపిస్తున్నాయి. A.ప్రతిధ్వని B.వింతధ్వని C.కేరింతలు D.శబ్దాలు పఠనావగాహన (గద్యం) కింద అపరిచిత గద్యాన్ని చదివి, అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించండి. తిండిబోతు ఎలుక ఒక ఎలుక ఉంది. దానికి చాలా ఆకలిగా ఉంది. ఎలుక అటూ ఇటూ వెతికింది కానీ, దానికి ఏమీ దొరకలేదు. ఆకలితో అది సన్నగా అయిపోయింది. అప్పుడు బెల్లం నిండిన బుట్టను చూసింది. బుట్టకు ఒక చిన్న రంధ్రం ఉంది. ఎలుక రంధ్రం లోంచి బుట్టలోకి దూరి బెల్లం తినడం మొదలుపెట్టింది. ఆకలి తీరిన తరువాత కూడా అది బెల్లం తింటూనే ఉంది. దానితో చాలా లావుగా అయిపోయింది. ఇప్పుడు ఎలుక రంధ్రం నుండి బయటపడలేకపోయింది. ఎలుక "అరే, ఇప్పుడు ఎలా బయటపడగలను?" అనుకున్నది. ఒక కుక్క ఎలుక మాట విన్నది 11."అరే ఇప్పుడు ఎలా బయటపడగలను" ఈ వాక్యం అన్నది ఎవరు? A.కుక్క B.బుట్ట C.పిల్లి D.ఎలుక. 12. ఆకలి తీరాక ఎలుక ఎలా మారిపోయింది? A.గట్టిగా B.సన్నగా C.మత్తుగా D.లావుగా 13.ఎలుక ఎలాంటి స్వభావం కలిగినది? A.కోపం B.మూర్ఖపు C.తిండిబోతు D.తెలివైనది 14. బుట్ట రంధ్రం నుంచి బయటపడటానికి ఎలుక ఏం చేయాలి? A.లావు కావాలి B.సన్నగా కావాలి C.పొడవు పెరగాలి. D.బుట్టపై నుండి ఎగరాలి 15.ఎలుక బుట్టలోకి ఎలా దూరింది? A.పై నుంచి దూకింది B.రంధ్రం లోంచి దూరింది C.బుట్టను పగలగొట్టింది D.కుక్క సహాయం తీసుకుంది Submit Tags ONLINE EXAM కొత్తది పాతది