హోమ్ONLINE EXAM4th Telugu SA2 Model Question paper Quiz - 1 4th Telugu SA2 Model Question paper Quiz - 1 meebadi ఏప్రిల్ 04, 2026 0 Quiz Page 4th Telugu SA2 Model quiz Enter Student Details మీ వివరాలు నమోదు చేసిన తరువాత Question Paper ఓపెన్ అవుతుంది Start Quiz 1. కింది పదానికి ఒకే అర్థం వచ్చే ఇతర పదాలు గుర్తించండి. 'ధనం' A. డాబు, గర్వం B. చిల్లర, నోటి C. డబ్బు, సబ్బు D. డబ్బు, సంపద 2. ఈ కింద ఇవ్వబడిన గేయ పాదాల యొక్క సరైన భావాన్ని గుర్తించండి. "చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్" A.చెట్టు పుట్టలను కొట్టకూడదు. B. దేశ ప్రజలందరూ అన్నదమ్ముల వలే కలిసి ఉండాలి. C. దేశప్రజలందరూ మతం కోసం పోట్లాడుకోవాలి D. దేశ ప్రజలందరూ రోజూ నడవాలి 3.కింది వాక్యంలో గీతగీసిన పదానికి అర్థం గుర్తించండి. పొరుగువారికి తోడుపడు అని అమ్మ చెప్పింది. A. విసిగించు B. సహాయపడు C. నిజం చెప్పు D. కష్టపడు 4. కింది వాక్యంలో గీతగీసిన పదానికి బహువచనం గుర్తించండి. జాతీయజెండాకు వందనం చేయాలి. A. వందనాలు B. వందనం C. వంద D. నివాళులు 5.కింది వాక్యంలో అనుకరణ శబ్దాలను వేరుచేయండి. గలగల పారే సెలయేరు, గణగణ మ్రోగే బడి గంట నాకు చాలా ఇష్టం. A. సెలయేరు, పారే B. బడి గంట, మ్రోగే C. గలగల, గణగణ D. ఇష్టం, నాకు 6. కింది వాక్యంలోని ఖాళీని సరైన క్రియాపదంతో పూరించండి. రాజు నాట్యం................ A. చేశాడు. B. తిన్నాడు. C. చేసింది. D. గీశాడు. 7.కింది వాటిలో ప్రశ్నార్థక పదాన్ని గుర్తించండి A. వచ్చారు B. ఎందుకు C. అవసరం D. దేశభక్తి 8.“సింధూజ పాట పాడుతున్నది." అనే వాక్యం యొక్క భూతకాల రూపాన్ని గుర్తించండి A.సింధూజ పాట పాడబోతున్నది. B.సింధూజ పాట పాడుతూనే ఉన్నది. C.సింధూజ పాట పాడింది. D.సింధూజ పాట చక్కగా పాడుతున్నది. 9.కింది వాక్యంలో గీతగీసిన పదం పేరును తెలుపుతుంది కనుక ఏ భాషాభాగానికి చెందుతుందో గుర్తించండి. సింహాన్ని నేను దగ్గర నుండి చూశాను. A. సర్వనామం B.నామవాచకం C. క్రియ D. విశేషణం 10.కింది వాక్యంలో గీతగీసిన పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి. సీతకు బొమ్మలు గీయడమంటే ఇష్టం A.సరదా B.చిరాకు C.ఆసక్తి D.అయిష్టం పఠనావగాహన (గద్యం) కింద అపరిచిత గద్యాన్ని చదివి, అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించండి. మనదేశం భారతదేశం. మనందరికీ దేశం మీద ఎంతో ప్రేమ, గౌరవం ఉండాలి. దేశాన్ని రక్షించడం మన బాధ్యత. దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించడం, సేవ చేయడం. దేశాన్ని శుభ్రంగా ఉంచడం, జాతీయ పతాకాన్ని గౌరవించడం, జాతీయ గీతాన్ని గౌరవించడం. దేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. సమాజంలో జరుగుతున్న అనేక కార్యకలాపాలకు మనమే కారకులం. మన ఆలోచనలు, ప్రవర్తన, చేసే ప్రతిపని గొప్పగా అందరికీ నచ్చేలా ఉండాలి. దేశాభివృద్ధికి ఆటంకం కల్గించే పనులు చేయరాదు. నిజాయితి, సచ్చీలత ఆయుధాలుగా జీవన ప్రయాణం సాగాలి. అప్పుడే మనం దేశభక్తులుగా పేరొందుతాము. 11.దేశభక్తి అంటే ఏమిటి? A.దేశాన్ని ప్రేమించడం B.ఆటలు ఆడడం C.విదేశాలకు వెళ్లడం D.టీవి చూడడం 12.మనదేశం పేరు ఏమిటి? A.ఆఫ్రికా B.భారతదేశం C.ఆస్ట్రేలియా D.అమెరికా 13.దేశాన్ని అభివృద్ధి చేయడానికి మనం ఏమి చేయాలి? A.కృషి చేయాలి B.అల్లర్లు చేయాలి C.చెత్త వేయాలి D.నిద్రపోవాలి 14.జాతీయ పతాకాన్ని గౌరవించడం దేనికి ఉదాహరణ? A. దేశభక్తికి B. ఆటలకు C.పండుగలకు D.పాఠశాలకు 15.మనం ఎలా ఉండాలి? A.నిర్లక్ష్యంగా B.అల్లరి పిల్లలుగా C.మంచి పౌరులుగా D.అలసత్వంగా Submit Tags ONLINE EXAM కొత్తది పాతది