Section A: Multiple Choice Questions / సెక్షన్ A : బహుళైచ్ఛిక ప్రశ్నలు
-
1. Count the number of balloons shown below and choose the correct option.
కింద చూపించిన బెలూన్ల సంఖ్యను లెక్కించి, సరైన ఎంపికను ఎంచుకోండి.Answer / సమాధానం: C) 3 -
2. Which of the following represents the number 6?
కింది వాటిలో 6 సంఖ్యను సూచించేది ఏది?Answer / సమాధానం: B) ★ ★ ★ ★ ★ ★ (6) -
3. In the pond, if 4 ducks were swimming and all went away one by one, from the pond. How many ducks are left at the end?
చెరువులో 4 బాతులు ఈత కొడుతున్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా చెరువు నుంచి వెళ్లిపోతే, చివరకు చెరువులో ఎన్ని బాతులు మిగులుతాయి?Answer / సమాధానం: C) 0 -
4. Look at the picture below. What number represents the group of marbles with the boy?
కింది చిత్రాన్ని చూడండి. బాలుని వద్ద ఉన్న గోళీల సమూహాన్ని సూచించే సంఖ్య?Answer / సమాధానం: B) 5
-
5. Identify the number name for 3.
3కు సరైన సంఖ్యా నామాన్ని గుర్తించండి:Answer / సమాధానం: C) THREE -
6. Look at the number line.
Which number comes immediately before 7 on the number line?
సంఖ్యారేఖపై 7కి వెంటనే ముందు వచ్చే సంఖ్య ఏది?Answer / సమాధానం: A) 6 -
7. Which number is exactly between 3 and 5?
3 మరియు 5 మధ్యలో ఉండే సరైన సంఖ్య ఏది?Answer / సమాధానం: B) 4 -
8. Observe the picture given below: A rabbit is standing at position 2 and moves 2 steps forward. Which number does it reach?
కింది చిత్రాన్ని చూడండి. ఒక కుందేలు 2 వద్ద ఉంది. అది ముందుకు 2 అడుగులు దూకితే, ఏ సంఖ్యను చేరుకుంటుంది?Answer / సమాధానం: B) 4 -
9. Identify the missing number in the given sequence of numbers: 2, __, 4, 5
ఇచ్చిన సంఖ్యల వరుసలో లోపించిన సంఖ్యను గుర్తించండి: 2, __, 4, 5Answer / సమాధానం: C) 3 -
10. Which number series is in the correct order?
సరైన క్రమంలో ఉన్న సంఖ్యల వరుస ఏది?Answer / సమాధానం: A) 0, 1, 2, 3, 4, 5
Section B: Short Answer Questions / సెక్షన్ B : సమాధానాలు
-
11. Count the total number of ants, ducks and flowers in the picture below and write the number in words.
కింది చిత్రంలో ఉన్న చీమలు, బాతులు మరియు పూలను లెక్కించి, ఆ సంఖ్యను అక్షరాలలో రాయండి.a) Number of ants in words : Nine
చీమల సంఖ్య అక్షరాలలో: తొమ్మిది
b) Number of ducks in words : One
బాతుల సంఖ్య అక్షరాలలో: ఒకటి
c) Number of flowers in words / పూల సంఖ్య అక్షరాలలో: Three -
12. Observe the train picture. If the donkey is in bogie number 5, write down the numbers of the bogies that come before and after it.
కింది రైలు చిత్రాన్ని గమనించండి. గాడిద 5వ బోగీలో ఉంటే, దానికి ముందు మరియు తరువాత వచ్చే బోగీల సంఖ్యలను రాయండి.a) Bogie number immediately before 5 / 5వ బోగీకి వెంటనే ముందు ఉన్న సంఖ్య: 4
b) Bogie number immediately after 5 / 5వ బోగీకి వెంటనే తరువాత ఉన్న సంఖ్య: 6
c) On which bogie the tiger stood / ఏ బోగీ పై పులి నిలబడి ఉన్నది: 6 -
13. Look at the picture / కింది చిత్రాన్ని చూడండి:
a) On which number the frog is sitting / కప్ప ఏ సంఖ్యపై ఉన్నది: 0
b) After first jump the frog reached to number / మొదటి గెంతు తరువాత కప్ప చేరుకున్న సంఖ్య: 3
c) How many numbers did the frog jump over in the second jump? / రెండవ గెంతులో కప్ప ఎన్ని సంఖ్యలను దాటింది: 4 (3 నుండి 7 కు) -
14. Look at the numbers: 5, 6, 7 / సంఖ్యలను చూడండి: 5, 6, 7
a) Biggest Number from the above / పై వానిలో అతి పెద్ద సంఖ్య: 7
b) Smallest Number from the above / పై వానిలో అతి చిన్న సంఖ్య: 5
c) Which number comes immediately after the smallest number from the above / పై వానిలో అతి చిన్న సంఖ్య తరువాత వెంటనే వచ్చే సంఖ్య: 6 -
15. Count and match the following.
క్రింద ఉన్న వాటిని లెక్కించి, సరైన సంఖ్యతో జత చేయండి.చిత్రం / వస్తువులు (A) సమాధానం సంఖ్య (B) a) ||||||| (7 గీతలు) ( 7 ) 7 b) |||| (4 గీతలు) ( 4 ) 4 c) ||||| (5 గీతలు) ( 5 ) 5