Type Here to Get Search Results !

AP FA-2 Class 5 Maths Key Paper 2026-27

0
520 Self Assessment Model Paper - 2 (2026-27) - Class 5 Maths
Section A: Multiple Choice Questions / సెక్షన్ A : బహుళైచ్ఛిక ప్రశ్నలు
  • 1. Find the sum of 20,762 and 12,225. / 20,762 మరియు 12,225 ల మొత్తాన్ని కనుగొనండి.
    A) 32,988
    B) 32,987
    C) 32,977
    D) 32,997
    Answer / సమాధానం: B) 32,987
  • 2. Subtract 6000 - 2356 / తీసివేయండి : 6000 - 2356
    A) 3664
    B) 3654
    C) 3644
    D) 3634
    Answer / సమాధానం: C) 3644
  • 3. What should be added to 1389 to make 10200? / 1389కి ఎంత కలిపితే 10200 అవుతుంది?
    A) 8811
    B) 8911
    C) 9189
    D) 11589
    Answer / సమాధానం: B) 8911
  • 4. How many times does 8 go into 984? / 984 లో 8 ఎన్నిసార్లు పోతుంది?
    A) 110
    B) 123
    C) 124
    D) 125
    Answer / సమాధానం: B) 123
  • 5. Each truck carries 2436 water cans. How many water cans are carried by 7 such trucks in total? / ప్రతి ట్రక్కు 2436 నీళ్ల క్యాన్లను మోసుకెళ్తుంది. అటువంటి 7 ట్రక్కులు మొత్తం ఎన్ని నీళ్ల క్యాన్లను మోసుకెళ్తాయి?
    A) 2443
    B) 14,812
    C) 16,052
    D) 17,052
    Answer / సమాధానం: D) 17,052
  • 6. A shopkeeper sells 10 notebooks for ₹80. What is the cost of 6 notebooks? / ఒక దుకాణదారుడు 10 నోట్‍బుక్లను ₹80కి అమ్ముతాడు. అయిన 6 నోట్‍బుక్ల ధర ఎంత?
    A) 14
    B) 48
    C) 70
    D) 74
    Answer / సమాధానం: B) 48
  • 7. If we add a number to 0, we get / మనం '0' కి ఒక సంఖ్యను కలిపితే, మనకు ____ వస్తుంది.
    A) 0
    B) 1
    C) the number itself (అదే సంఖ్య)
    D) the next number (తర్వాతి సంఖ్య)
    Answer / సమాధానం: C) the number itself (అదే సంఖ్య)
  • 8. What is the difference between the largest 5-digit number and the largest 4-digit number? / అతిపెద్ద 5-అంకెల సంఖ్య మరియు అతిపెద్ద 4-అంకెల సంఖ్య మధ్య భేదం ఎంత?
    A) 89,999
    B) 90,000
    C) 99,000
    D) 1
    Answer / సమాధానం: B) 90,000
  • 9. If a number is divided by 9, what is the greatest remainder it can leave? / ఒక సంఖ్యను 9తో భాగించినప్పుడు వచ్చే గరిష్ఠ శేషం ఎంత?
    A) 10
    B) 9
    C) 8
    D) 1
    Answer / సమాధానం: C) 8
  • 10. A girl bought goods worth ₹19,000. Her overhead expenses were ₹2,250. She sold the goods for ₹23,000. What was her profit? / ఒక అమ్మాయి ₹19,000 విలువైన సరుకులను కొనుగోలు చేసింది. దాని కొరకు ఆమెకు అయిన అదనపు ఖర్చులు ₹2,250. ఆమె ఆ సరుకులను ₹23,000 రూపాయలకు అమ్మగా ఆమెకు వచ్చే లాభం ఎంత?
    A) 6250
    B) 4000
    C) 1850
    D) 1750
    Answer / సమాధానం: D) 1750
  • 11. The difference between two numbers is 643. If the larger number is 6489, find the other number. / రెండు సంఖ్యల మధ్య భేదం 643. అందులో పెద్ద సంఖ్య 6489 అయితే, రెండవ సంఖ్యను కనుగొనండి.
    A) 5846
    B) 5864
    C) 5800
    D) 7132
    Answer / సమాధానం: A) 5846
  • 12. The picture shows 8 trays, and each tray contains 30 eggs. Which number sentence shows how to find the total number of eggs? / పటంలో 8 ట్రేలు చూపించబడ్డాయి, మరియు ప్రతి ట్రేలో 30 గుడ్లు ఉన్నాయి. మొత్తం గుడ్ల సంఖ్యను ఎలా కనుగొనాలో ఏ గణితవాక్యం చూపిస్తుంది?
    A) $30 + 8$
    B) $30 \times 8$
    C) $30 \div 8$
    D) $5 \times 6$
    Answer / సమాధానం: B) $30 \times 8$
  • 13. A factory packs 3246 notebooks each day. How many notebooks does it pack in 15 days? / ఒక కర్మాగారం ప్రతిరోజూ 3246 నోట్‍బుక్లను ప్యాక్ చేస్తుంది. 15 రోజుల్లో ఎన్ని నోట్‍బుక్లను ప్యాక్ చేస్తుంది?
    A) 3261
    B) 19,476
    C) 48,690
    D) 48,790
    Answer / సమాధానం: C) 48,690
  • 14. Round off 43,248 to the nearest ten thousand. / 43,248 ను దగ్గరి పది వేలకు సవరించండి.
    A) 40,000
    B) 43,000
    C) 43,200
    D) 50,000
    Answer / సమాధానం: A) 40,000
  • 15. Which number sentence gives the same total as $4500 + 3800$? / $4500 + 3800$ కు సమానమైన మొత్తాన్ని ఇచ్చే సంఖ్యా వాక్యం ఏది?
    A) $4500 + 3000 + 80$
    B) $400 + 500 + 300 + 800$
    C) $4000 + 3000 + 50 + 80$
    D) $4000 + 3000 + 500 + 800$
    Answer / సమాధానం: D) $4000 + 3000 + 500 + 800$
Section B: Answer the following questions / సెక్షన్ B : సమాధానాలు
  • 16. Fill in the blank. ______ - 36,782 = 4591. Show your work. / ఖాళీని పూరించండి. ______ - 36,782 = 4591. మీ గణనను చూపండి.
    Missing number = 36,782 + 4,591 = 41,373
  • 17. Find the product of 3124 and 132 by showing a step-by-step calculation. / దశలవారీ గణనను చూపుతూ 3124 మరియు 132 ల లబ్ధాన్ని కనుగొనండి.
    3124 × 132 = 3124 × (100 + 30 + 2)
    = (3124 × 100) + (3124 × 30) + (3124 × 2)
    = 312,400 + 93,720 + 6,248 = 412,368
Section C: Answer the following questions / సెక్షన్ C : సమాధానాలు
  • 18. Arrange in columns and add. / నిలువు వరుసలలో అమర్చి కూడండి.
    13,482 + 26,742 + 37,323 + 9,786
      13,482
    + 26,742
    + 37,323
    +  9,786
      87,333
  • 19. A cycle shop vendor bought 6 bicycles for ₹36,000 in total. Later, all 6 bicycles were sold for a total of ₹34,500. / ఒక సైకిల్ దుకాణదారుడు మొత్తం ₹36,000 లకు 6 సైకిళ్లను కొన్నాడు. తరువాత, ఆ 6 సైకిళ్లను మొత్తం ₹34,500 లకు అమ్మాడు.
    a) Did the vendor make a profit or a loss? Give a reason for your answer. / దుకాణదారుడు లాభం పొందాడా లేదా నష్టపోయాడా? మీ సమాధానానికి కారణం తెలపండి:
    నష్టం వచ్చింది (Loss). కొనుగోలు ధర (CP = ₹36,000) అమ్మకపు ధర (SP = ₹34,500) కంటే ఎక్కువగా ఉన్నందున నష్టం సంభవించింది (CP > SP).

    b) Calculate the total profit or loss amount, show your working. / లాభం లేదా నష్టం మొత్తాన్ని లెక్కించి, మీ గణనను చూపండి:
    నష్టం (Loss) = CP - SP = ₹36,000 - ₹34,500 = ₹1,500
  • 20. A school library has 9786 books. The books are arranged equally on 6 shelves. / ఒక పాఠశాల గ్రంథాలయంలో 9786 పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలను 6 అరలలో సమానంగా అమర్చారు.
    a) Find the number of books on each shelf. Show your work / ప్రతి అరలో ఉన్న పుస్తకాల సంఖ్యను కనుగొనండి. మీ గణన విధానాన్ని చూపండి:
    $9786 \div 6 = 1,631$ పుస్తకాలు

    b) Identify the Dividend, Divisor, Quotient, and Remainder. / విభాజ్యం (Dividend), విభాజకం (Divisor), భాగఫలం (Quotient) మరియు శేషం (Remainder) లను గుర్తించండి:
    విభాజ్యం (Dividend) = 9786, విభాజకం (Divisor) = 6, భాగఫలం (Quotient) = 1631, శేషం (Remainder) = 0
  • 21. Potatoes (బంగాళాదుంపలు) = ₹50 per kg, Carrots (క్యారెట్లు) = ₹80 per kg. Jyothi buys 15 kgs of potatoes and 12 kgs of carrots. She gives ₹2000 to the shopkeeper. How much change should she get back? / జ్యోతి 15 కిలోల బంగాళాదుంపలు మరియు 12 కిలోల క్యారెట్లను కొనుగోలు చేసినది. ఆమె ₹2000 చెల్లించిన, ఆమెకు ఎంత డబ్బు (ఛేంజ్) తిరిగి వస్తుంది?
    Cost of potatoes / బంగాళాదుంపల ధర = 15 × ₹50 = ₹750
    Cost of carrots / క్యారెట్ల ధర = 12 × ₹80 = ₹960
    Total cost / మొత్తం ఖరీదు = ₹750 + ₹960 = ₹1,710
    Amount given / ఇచ్చిన మొత్తం = ₹2,000
    Change to get back / తిరిగి రావాల్సిన డబ్బు = ₹2,000 - ₹1,710 = ₹290

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages