Type Here to Get Search Results !

AP FA-2 Class 4 Maths Key Paper 2026-27

0
420 Self Assessment Model Paper - 2 (2026-27) - Class 4 Maths
Section A: Multiple Choice Questions / సెక్షన్ A : బహుళైచ్ఛిక ప్రశ్నలు
  • 1. Find the sum of 4609 and 3884. / 4609 మరియు 3884 ల మొత్తాన్ని కనుగొనండి.
    A) 8493
    B) 8483
    C) 8393
    D) 8593
    Answer / సమాధానం: D) 8593
  • 2. Estimate the sum of 4830 and 987 by rounding each number to the nearest thousand. / ప్రతి సంఖ్యను సమీప వేయికి సవరించి, 4830 మరియు 987ల మొత్తాన్ని అంచనా వేయండి.
    A) 5000
    B) 5800
    C) 6000
    D) 7000
    Answer / సమాధానం: C) 6000
  • 3. Find the missing number in the mathematical statement. ______ is 468 more than 9,268. / ఈ గణిత వాక్యంలో లోపించిన సంఖ్యను కనుగొనండి: ______ అనేది 9,268 కంటే 468 ఎక్కువ.
    A) 8800
    B) 9636
    C) 9626
    D) 9736
    Answer / సమాధానం: D) 9736
  • 4. Ramesh went to market with ₹550. He bought two of the following items. How much money will he be left with? / రమేష్ ₹550 తీసుకుని మార్కెట్కు వెళ్లాడు. అతను ఈ క్రింది వస్తువులలో రెండింటిని కొనుగోలు చేసినాడు. అయిన అతని దగ్గర ఎంత డబ్బు మిగులుతుంది?
    A) 10
    B) 40
    C) 50
    D) 90
    Answer / సమాధానం: C) 50
  • 5. Naveen had 168 marbles. He gave 37 marbles to his friend. Estimate the number of marbles left with Naveen to the nearest ten. / నవీన్ వద్ద 168 గోళీలు ఉన్నాయి. అతను తన స్నేహితునికి 37 గోళీలు ఇచ్చాడు. నవీన్ వద్ద మిగిలిన గోళీల సంఖ్యను దగ్గరి పదులకు అంచనా వేయండి.
    A) 150
    B) 140
    C) 130
    D) 120
    Answer / సమాధానం: C) 130
  • 6. Identify the number that makes the mathematical sentence true. 432 + ______ = 1000 / గణిత వాక్యాన్ని సత్యం చేసే సంఖ్యను గుర్తించండి: 432 + ______ = 1000.
    A) 567
    B) 568
    C) 668
    D) 1432
    Answer / సమాధానం: B) 568
  • 7. Which pair of numbers adds up to 400? / ఏ సంఖ్యల జత మొత్తం 400 అవుతుంది?
    A) 175 and 235
    B) 225 and 165
    C) 235 and 165
    D) 246 and 164
    Answer / సమాధానం: D) 246 and 164
  • 8. Rafi calculated 350 + 426 = 776 instead of 350 + 462. How can he adjust 776 to get the correct answer? / రఫీ 350 + 462 బదులుగా 350 + 426 = 776 అని లెక్కించారు. సరైన సమాధానాన్ని పొందడానికి అతను 776ను ఎలా సర్దుబాటు చేయగలడు?
    A) Add 36 (36 కలపాలి)
    B) Subtract 36 (36 తీసివేయాలి)
    C) Add 360 (360 కలపాలి)
    D) Subtract 360 (360 తీసివేయాలి)
    Answer / సమాధానం: A) Add 36 (36 కలపాలి)
  • 9. The machine shown adds the number displayed to the input. If the output is 7010, what number was entered? / చూపబడిన యంత్రం నమోదు చేసిన సంఖ్యకు (ఇన్పుట్), యంత్రంలో చూపిన సంఖ్యను కలుపుతుంది. ఫలితసంఖ్య (అవుట్పుట్) 7010 అయితే, నమోదు చేసిన సంఖ్య ఏది?
    A) 2282
    B) 2292
    C) 3282
    D) 11738
    Answer / సమాధానం: A) 2282
  • 10. Subtract 3416 from 7906. / 7906 నుండి 3416ను తీసివేయండి.
    A) 4480
    B) 4490
    C) 4510
    D) 4590
    Answer / సమాధానం: B) 4490
  • 11. How much less does the fan cost compared to the mixer? / మిక్సర్తో పోలిస్తే ఫ్యాన్ ధర ఎంత తక్కువ? (Mixer = ₹1,200, Fan = ₹1,020)
    A) 180
    B) 120
    C) 200
    D) 1020
    Answer / సమాధానం: A) 180
  • 12. Look at the subtraction sentence: 5286 - 3812 = 1474. Which addition sentence is correct? / వ్యవకలన వాక్యాన్ని చూడండి: 5286 - 3812 = 1474. దీనికి సంబంధించిన సరైన సంకలన వాక్యం ఏది?
    A) 5286 + 3812 = 9098
    B) 3812 + 5286 = 1474
    C) 5286 + 1474 = 6760
    D) 3812 + 1474 = 5286
    Answer / సమాధానం: D) 3812 + 1474 = 5286
  • 13. A sofa costs ₹3325 and a dining table costs ₹1575. What is the difference in their costs? / ఒక సోఫా ధర ₹3325 మరియు డైనింగ్ టేబుల్ ధర ₹1575. వాటి ధరల మధ్య తేడా ఎంత?
    A) 1750
    B) 1850
    C) 2250
    D) 4900
    Answer / సమాధానం: A) 1750
  • 14. When you subtract a number from itself, the answer is / ఒక సంఖ్య నుండి అదే సంఖ్యను తీసివేస్తే, వచ్చే సమాధానం:
    A) 0
    B) 1
    C) The same number (అదే సంఖ్య)
    D) Double the number (ఆ సంఖ్యకు రెట్టింపు)
    Answer / సమాధానం: A) 0
  • 15. A shopkeeper bought a toy car for ₹150 and sold it at a profit of ₹30. Find the selling price. / ఒక దుకాణదారుడు ఒక కారు బొమ్మను ₹150కి కొని, ₹30 లాభంతో అమ్మాడు. అమ్మిన ధర ఎంత?
    A) 120
    B) 150
    C) 180
    D) ₹200
    Answer / సమాధానం: C) 180
Section B: Answer the following questions / సెక్షన్ B : సమాధానాలు
  • 16. Find the sum by suitable regrouping. 4893 + 894 + 106 + 107. Show your work. / అనువైన రీతిలో సమూహాలుగా మార్చి మొత్తాన్ని కనుగొనండి. మీ సాధనను చూపండి.
    = (4893 + 107) + (894 + 106)
    = 5000 + 1000
    = 6000
  • 17. Renu had ₹9000. She bought a bag for ₹4321. / రేణు వద్ద ₹9000 ఉన్నాయి. ఆమె ₹4321 కి ఒక బ్యాగ్ కొన్నది.
    a) Write the mathematical sentence to find the remaining amount. / మిగిలిన మొత్తాన్ని కనుగొనడానికి గణిత వాక్యాన్ని రాయండి:
    9000 - 4321

    b) How much money is left with Renu? / రేణు వద్ద ఎంత డబ్బు మిగిలింది?
    Remaining amount = 9000 - 4321 = ₹4679
Section C: Answer the following questions / సెక్షన్ C : సమాధానాలు
  • 18. A factory produced 5689 toys in January, 4795 toys in February, and 1096 toys in March. How many toys were produced in all three months together? Show your steps. / ఒక కర్మాగారం జనవరిలో 5,689 బొమ్మలను, ఫిబ్రవరిలో 4,795 బొమ్మలను మరియు మార్చిలో 1096 బొమ్మలను తయారు చేసింది. ఆ మూడు నెలల్లో కలిపి మొత్తం ఎన్ని బొమ్మలు తయారయ్యాయి? మీ దశలను చూపించండి.
    Toys in January / జనవరిలో తయారైన బొమ్మలు = 5,689
    Toys in February / ఫిబ్రవరిలో తయారైన బొమ్మలు = 4,795
    Toys in March / మార్చిలో తయారైన బొమ్మలు = 1,096
    Total toys produced / మొత్తం బొమ్మలు = 5689 + 4795 + 1096 = 11,580
  • 19. Complete the subtraction by filling in the missing digits. / లోపించిన అంకెలను పూరించి తీసివేతను పూర్తి చేయండి.
      8 6 0 4
    - 3 2 8 0
      5 3 2 4
  • 20. Write correct symbol of (<, >, or =) in the given boxes by estimating the difference. Show your work. / భేదాన్ని అంచనా వేసి, పెట్టెలలో సరైన గుర్తును (<, >, లేదా =) రాయండి. మీ సాధనను చూపండి.
    a) 2300 - 800 [ < ] 2950 - 1100
       Work: 2300 - 800 = 1500; 2950 - 1100 = 1850; 1500 < 1850

    b) 4100 - 1800 [ > ] 8005 - 6200
       Work: 4100 - 1800 = 2300; 8005 - 6200 = 1805; 2300 > 1805
  • 21. A shopkeeper bought a box of mangoes for ₹2000. He sold all the mangoes for ₹2650. / ఒక దుకాణదారుడు ₹2000 లకు ఒక పెట్టె మామిడి పండ్లను కొన్నాడు. అతను ఆ మామిడి పండ్లన్నింటినీ ₹2650 లకు అమ్మాడు.


    a) Did the shopkeeper make a profit or a loss? How much? / దుకాణదారునికి లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా? ఎంత?
    లాభం వచ్చింది (Profit). లాభము = ₹2650 - ₹2000 = ₹650


    b) Why is it a profit or loss? Give the reason using CP and SP. / అది లాభం లేదా నష్టం ఎందుకు అయ్యింది? కొనుగోలు ధర (CP) మరియు అమ్మకపు ధర (SP)లను ఉపయోగించి కారణం తెలపండి.
    అమ్మకపు ధర (SP = ₹2650) కొనుగోలు ధర (CP = ₹2000) కంటే ఎక్కువగా ఉన్నందున, ఇది లాభం అవుతుంది (SP > CP).

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages