Type Here to Get Search Results !

AP FA-2 Class 3 Maths Key Paper 2026-27

0
320 Self Assessment Model Paper - 2 (2026-27) - Class 3 Maths
Section A: Multiple Choice Questions / సెక్షన్ A : బహుళైచ్ఛిక ప్రశ్నలు
  • 1. Estimate 348 + 251 to the nearest hundred. / 348 + 251 కి అత్యంత దగ్గరి వందను అంచనా వేయండి.
    A) 500
    B) 600
    C) 700
    D) 800
    Answer / సమాధానం: B) 600
  • 2. Which statement correctly shows regrouping while adding 238 + 147? / 238 + 147 ను కూడుతున్నపుడు స్థాన మార్పిడి చేయుటను సరిగా ఏ వాక్యము చూపుతుంది?
    A) 2 + 1 = 3, so regroup 3 ones
    B) 3 + 4 = 7, so regroup 7 Tens
    C) 8 + 7 = 15, so regroup 15 ones as 1 ten and 5 ones
    D) 8 + 7 = 15, so regroup 15 ones as 5 tens and 1
    Answer / సమాధానం: C) 8 + 7 = 15, so regroup 15 ones as 1 ten and 5 ones
  • 3. Look at the picture given below. Which addition is represented by the above picture? / కింది ఇచ్చిన చిత్రాన్ని చూడండి. పై చిత్రము కింది వానిలో ఏ కూడికను సూచిస్తుంది?
    A) 345 + 231
    B) 354 + 231
    C) 435 + 213
    D) 345 + 213
    Answer / సమాధానం: D) 345 + 213
  • 4. 472 - 35 = ?
    A) 437
    B) 447
    C) 427
    D) 407
    Answer / సమాధానం: A) 437
  • 5. Rani has 325 stickers. Her friend gives her 146 more stickers. Which operation should Rani use to find the total? / రాణి వద్ద 325 స్టిక్కర్లు ఉన్నాయి. ఆమె స్నేహితురాలు మరో 146 స్టిక్కర్లు ఇచ్చింది. మొత్తాన్ని కనుగొనుటకు రాణి ఏ గణిత ప్రక్రియను ఉపయోగించవలెను?
    A) 325 - 146
    B) 325 + 146
    C) 146 - 325
    D) 325 × 146
    Answer / సమాధానం: B) 325 + 146
  • 6. Ramana bought a shirt at the price given below (₹920). The price is reduced by ₹55 for a festive sale. What is the new price? / రమణ కింద చూపిన ధరకు ఒక షర్టు కొన్నాడు (₹920). పండగ సందర్భంగా దాని ఖరీదు ₹55 తగ్గించడమైనది. అయిన కొత్త ఖరీదు ఎంత?
    A) 920
    B) 855
    C) 865
    D) 975
    Answer / సమాధానం: C) 865
  • 7. Find the difference between the place values of the digit 6 in both 2604 and 2761. / 2604 మరియు 2761లలోని 6 అంకె స్థానవిలువల మధ్య భేదము ఎంత?
    A) 54
    B) 66
    C) 660
    D) 540
    Answer / సమాధానం: D) 540
  • 8. The sum of two numbers is 553. The greater number is 501. What is the smallest number? / రెండు సంఖ్యల మొత్తము 553. అందులో పెద్ద సంఖ్య 501. అయిన చిన్న సంఖ్య ఎంత?
    A) 1004
    B) 604
    C) 552
    D) 52
    Answer / సమాధానం: D) 52
  • 9. Which subtraction can be done without regrouping? / కింది వానిలో ఏ తీసివేత స్థాన మార్పిడి లేకుండా చేయగలము?
    A) 876 - 245
    B) 621 - 357
    C) 504 - 168
    D) 732 - 486
    Answer / సమాధానం: A) 876 - 245
  • 10. Find 641 - 127 = ? / 641 - 127 = ? ను సాధించండి.
    A) 614
    B) 624
    C) 634
    D) 514
    Answer / సమాధానం: D) 514
  • 11. A bus has 825 litres of fuel. It uses 376 litres. How many litres are left? / ఒక బస్సులో 825 లీటర్ల ఇంధనం ఉన్నది. దానిలో 376 లీటర్లు వినియోగించారు. ఇంకా ఎన్ని లీటర్లు మిగిలి ఉన్నది?
    A) 449
    B) 459
    C) 439
    D) 549
    Answer / సమాధానం: A) 449
  • 12. 5 more than 456 is / 456 కన్నా 5 ఎక్కువైన సంఖ్య:
    A) 451
    B) 46
    C) 406
    D) 461
    Answer / సమాధానం: D) 461
  • 13. Observe the 4 number cards given below (Card-A: 23, Card-B: 32, Card-C: 42, Card-D: 45). Rajani picked two cards from the set. The difference between those two cards is 9. Which cards did she pick? / కింద ఇచ్చిన 4 సంఖ్యా కార్డులను చూడండి. వాటి నుండి రజని రెండు కార్డులను ఎంపిక చేసుకున్నది. ఆ రెండు కార్డుల మధ్య భేదము 9. అయిన ఆమె ఏ రెండు కార్డులను ఎంచుకున్నది?
    A) Card - A and Card - B
    B) Card - B and Card - C
    C) Card - C and Card - A
    D) Card - D and Card - A
    Answer / సమాధానం: A) Card - A and Card - B (32 - 23 = 9)
  • 14. Which of the following mathematical statements is correct? / కింది గణిత వాక్యాలలో ఏది సరైనది?
    A) 45 + 32 = 87
    B) 63 + 24 = 87
    C) 52 + 18 = 60
    D) 71 + 19 = 100
    Answer / సమాధానం: B) 63 + 24 = 87
  • 15. 500 + 3 =
    A) 503
    B) 497
    C) 487
    D) 507
    Answer / సమాధానం: A) 503
Section B: Answer the following questions / సెక్షన్ B : సమాధానాలు
  • 16. Answer the following by doing subtraction. / తీసివేత చేసి కింది వానికి సమాధానం రాయండి.
    a) The hundred near to 140 is / 140కు అత్యంత దగ్గరి వంద: 100
    b) The hundred near to 255 is / 255 కు అత్యంత దగ్గరి వంద: 300
  • 17. Solve the problems given below. / కింది సమస్యలను సాధించండి.
    a) 326 + 7 = 333
    b) 205 + 10 = 215
Section C: Answer the following questions / సెక్షన్ C : సమాధానాలు
  • 18. Match the following. / కింది వానిని జతపరచండి.
    A Ans B
    i) 200 - 112 ( ii ) 88 218
    ii) 415 - 197 ( i ) 218 88
    iii) 642 - 327 ( iv ) 315 792
    iv) 941 - 149 ( iii ) 792 315
  • 19. In a school library, there are 384 books in Telugu and 215 books in English. / ఒక పాఠశాల గ్రంధాలయంలో 384 తెలుగు పుస్తకాలు, మరియు 215 ఇంగ్లీషు పుస్తకాలు ఉన్నాయి.
    a) How many books are there in the library in all? / గ్రంధాలయంలో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి?
    Total books = 384 + 215 = 599

    b) If 45 more English books are added, how many English books will there be now? / ఒక వేళ కొత్తగా 45 ఇంగ్లీషు పుస్తకాలను చేర్చితే, మొత్తం ఎన్ని ఇంగ్లీషు పుస్తకాలు ఉంటాయి?
    Total English books = 215 + 45 = 260
  • 20. Find the missing digits. / లోపించిన అంకెలను గుర్తించండి.
      2 4 3
    + 4 2 9
      6 7 2
  • 21. Raja noted the electricity meter reading in his house as follows. Last month reading 269 units. Present month reading 327 units. How many units of electricity did Raja's family consume this month? / రాజా తన ఇంటి విద్యుత్ మీటరు రీడింగ్ను కింది విధంగా నమోదు చేశాడు. గత నెల రీడింగ్ 269 యూనిట్లు, ప్రస్తుత నెల రీడింగ్ 327 యూనిట్లు. ప్రస్తుత నెల రాజా కుటుంబం ఎన్ని యూనిట్ల విద్యుత్ను వినియోగించింది?
    Present month reading / ప్రస్తుత నెల రీడింగ్ = 327
    Last month reading / గత నెల రీడింగ్ = 269
    Units consumed / వినియోగించిన యూనిట్లు = 327 - 269 = 58 units / యూనిట్లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages