Section A: Multiple Choice Questions / సెక్షన్ A : బహుళైచ్ఛిక ప్రశ్నలు
-
1. Look at the groups of sticks given below. / కింది పుల్లల కట్టలను గమనించండి.
How many sticks are there altogether? / మొత్తం ఎన్ని పుల్లలు ఉన్నాయి?Answer / సమాధానం: C) 43 -
2. A fruit seller sold fruits as shown below. / ఒక పండ్ల వ్యాపారస్తుడు అమ్మిన పండ్ల సంఖ్య కింద ఇవ్వబడినది.
45 Apples / 45 ఆపిల్స్
18 Coconuts / 18 కొబ్బరికాయలు
How many fruits did he sell altogether? / అతను మొత్తం ఎన్ని పండ్లు అమ్మాడు?Answer / సమాధానం: B) 63 -
3. In 46, the place value of 4 is / 46 లో 4 యొక్క స్థాన విలువ:
Answer / సమాధానం: C) 40
-
4. What is the number name of 38? / 38 యొక్క సంఖ్యానామము ఏది?
Answer / సమాధానం: A) Thirty-eight (ముప్పై ఎనిమిది)
-
5. Look at the two numbers given below. / కింద ఇచ్చిన రెండు సంఖ్యలను చూడండి.
62 ____ 26
What sign should be written in the blank to compare the numbers? / సంఖ్యలను పోల్చుటకు ఖాళీలో ఏ సంజ్ఞను రాయవలెను?Answer / సమాధానం: B) > -
6. Look at the picture given below. / కింద ఇచ్చిన చిత్రాన్ని చూడండి.
Raju (రాజు) - 45, Lalita (లలిత) - 21, Syam (శ్యామ్) - 32
Identify the correct ascending order of the boys and girls names, according to their numbers. / వారిని సూచించిన సంఖ్యల ఆధారంగా బాలురు మరియు బాలికల పేర్ల సరైన ఆరోహణ క్రమాన్ని గుర్తించండి.Answer / సమాధానం: B) Lalita, Syam, Raju (లలిత, శ్యామ్, రాజు) -
7. 24 + 13 = ?
Answer / సమాధానం: B) 37
-
8. Look at the addition given below. What should be written in the box to correct the addition? / కింది కూడికను చూడండి. కూడికను సరిచేయుటకు డబ్బాలో ఏమి రాయవలెను?
28 + [ ] = 41Answer / సమాధానం: A) 13 -
9. Look at the number line given below. / కింది సంఖ్యా రేఖను చూడండి.
Which addition given below is represented on the number line? / సంఖ్యా రేఖ పై కింద ఇచ్చిన ఏ కూడిక సూచించడమైనది?Answer / సమాధానం: B) 16 + 7 -
10. Riya had 54 flowers. Rama had 21 flowers. How many flowers do both have in total? / రియా వద్ద 54 పూలు ఉన్నాయి. రమ వద్ద 21 పూలు ఉన్నాయి. ఇద్దరి వద్ద కలిపి మొత్తం ఎన్ని పూలు ఉన్నాయి?
Answer / సమాధానం: C) 75
Section B: Answer the following questions / సెక్షన్ B : సమాధానాలు
-
11. Write the following numbers in expanded form. / కింది సంఖ్యలకు విస్తరణ రూపాన్ని రాయండి.
a) 36 = 30 + 6
b) 82 = 80 + 2
c) 99 = 90 + 9 -
12. Meena had 52 crayons. Her brother gave her 38 more crayons. How many crayons does she have now? / మీనా వద్ద 52 క్రేయాన్లు ఉన్నాయి. ఆమె అన్నయ్య ఆమెకు మరో 38 క్రేయన్లు ఇచ్చాడు. ఇప్పుడు ఆమె వద్ద మొత్తం ఎన్ని క్రేయాన్లు ఉన్నాయి?
Number of crayons Meena had / మీనా వద్ద ఉన్న క్రేయాన్లు = 52
Crayons given by brother / అన్నయ్య ఇచ్చినవి = 38
Total crayons / మొత్తం క్రేయాన్లు = 52 + 38 = 90 -
13. Look at the picture given below. Write the second number. / కింద ఇచ్చిన చిత్రాన్ని చూడండి. రెండో సంఖ్యను రాయండి.
a) Number / సంఖ్య : 34
b) Based on the picture, complete the correct addition statement: 34 + 14 = 48 -
14. Match the following additions with the correct answer. / కింది కూడికలను సరైన సమాధానంతో జతపరచండి.
A Ans B a) 11 + 1 ( 12 ) 25 b) 25 + 0 ( 25 ) 66 c) 42 + 24 ( 66 ) 12 -
15. Look at the price list given below. / కింద ఇచ్చిన ధరల పట్టీని చూడండి.
Notebook / నోట్ బుక్ = ₹27
Pencil Box / పెన్సిల్ బాక్స్ = ₹25
Pen / పెన్ = ₹10
Suma bought one notebook and one pen. How much money does she have to pay the shopkeeper? Show your work. / సుమ ఒక నోట్ బుక్ మరియు ఒక పెన్ను కొన్నది. ఆమె ఎంత సొమ్ము దుకాణదారునికి చెల్లించవలెను? మీ సాధనను చూపండి.Cost of 1 Notebook / నోట్ బుక్ ధర = ₹27
Cost of 1 Pen / పెన్ను ధర = ₹10
Total amount to be paid / చెల్లించవలసిన మొత్తం = ₹27 + ₹10 = ₹37