విభాగం - A : బహుళైచ్ఛిక ప్రశ్నలు
-
1. చిత్రాన్ని చూసి ఖాళీ గడిలో ఉండవలసిన అక్షరాన్ని గుర్తించండి.
సమాధానం: A) త
-
2. కింది పదాలలో గుడిదీర్ఘం ( ీ ) ఉన్న పదాన్ని గుర్తించండి.
సమాధానం: B) చీర
-
3. చిత్రానికి సంబంధించిన పదాన్ని గుర్తించండి.
సమాధానం: A) వృక్షం
-
4. కింది పదాలలో ఐత్వం ( ై ) మరియు ఔత్వం ( ౌ ) ఉండే పదాలను గుర్తించండి.
సమాధానం: B) పైకం, పౌడరు
-
5. 'మ'కి ఒత్వం ( ొ ) చేర్చగా వచ్చే అక్షరాన్ని గుర్తించండి.
సమాధానం: A) మొ
-
6. కింది గడిలో ఏ అక్షరం ఉంచితే అర్థవంతమైన పదాలు వస్తాయి?
____లుపు, తె____లుగుసమాధానం: C) వ -
7. కింద ఇవ్వబడిన 'బ' గుణింత క్రమంలో లోపించిన అక్షరాలు ఏవి?
సమాధానం: B) బై, బౌ
ఈ కింది కథను ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయురాలు చదివి వినిపిస్తారు. శ్రద్దగా వినండి. ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయురాలు అడిగే ప్రశ్నలకు కథ ఆధారంగా సరైన సమాధానాలు తెలుపండి.
ఒక ఉడతకు చిట్టి మరియు చిన్ని అనే ఇద్దరు పిల్లలు ఉండేవి. ఒకరోజు అవి అడవికి వెళ్లి బోలెడన్ని జామపండ్లు మరియు సపోటా పండ్లు కోసుకుని తెచ్చాయి. వరుసగా అవే పండ్లను తింటూ ఉండటంతో వాటికి విసుగు వచ్చింది. అవి మిగిలిన పండ్లను పారేయాలని అనుకున్నాయి. అది చూసిన అమ్మ ఉడత: "అవసరానికి మించి తీసుకుని వృథా చేయడం తప్పు." అని చెప్పింది. చిట్టి, చిన్ని వెంటనే క్షమాపణ చెప్పాయి. తర్వాత మిగిలిన పండ్లను తమ స్నేహితులకు పంచి ఇచ్చాయి. అందరూ ఆనందంగా తిన్నారు.
-
8. చిట్టి మరియు చిన్ని ఏ పండ్లు తెచ్చాయి?
సమాధానం: B) జామపండ్లు మరియు సపోటాపండ్లు
-
9. అమ్మ ఉడత పిల్లలను ఎందుకు మందలించింది?
సమాధానం: C) పండ్లను పారవేయాలని అనుకున్నందుకు
-
10. కథ ద్వారా మనకు ఏ మంచి అలవాటు తెలుస్తుంది?
సమాధానం: A) అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి.
విభాగం - B : సమాధానాలు
-
11. చిత్రాలను చూసి ఖాళీ గళ్ళలో సరైన అక్షరాలు రాయండి:
A) ఉడుత
B) భవనం
C) పువ్వులు -
12. కింది పదాలను జతపరచండి.
A Ans B A) కొండ ( 2 ) 1. చువ్వ B) దోమ ( 1 ) 2. చిలువ C) జోల ( 3 ) 3. పాట -
13. కింది చిత్రాల పేర్లు రాయండి.
A) వంకాయ
B) సీతాఫలం
C) చిలుక -
14. కింద ఇవ్వబడిన వాక్యాన్ని గీతలలో చక్కగా రాయండి:
కుందేలు చెంగుచెంగున గెంతుతుంది. -
15. కింద ఇవ్వబడిన వాక్యాలను సరిచేసి రాయండి:
A) వేసుకుంది మౌనిక గౌను. → మౌనిక గౌను వేసుకుంది.
B) గోపి చూశాడు రైలుబండిని. → గోపి రైలుబండిని చూశాడు.
C) సైకిలు కావాలి శైలజకు. → శైలజకు సైకిలు కావాలి.